Film Scanner:పాత నెగెటివ్‌లని ఈ స్కానర్లలో ఉంచితే చాలు.. డిజిటలైజ్ అయిపోతాయి
Film Scanner:పాత నెగెటివ్‌లని ఈ స్కానర్లలో ఉంచితే చాలు.. డిజిటలైజ్ అయిపోతాయి.. పాత నెగెటివ్‌లని ఈ స్కానర్లలో ఉంచితే చాలు.. డిజిటలైజ్ అయిపోతాయి.
ఈ స్కానర్లకి అమర్చిన తెరపై ఫొటోలు కనిపిస్తాయి. అలా డిజిటలైజ్ అయిన ఫొటోలని మనకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకుని భద్రపరుచుకోవచ్చూ, ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
నెగెటివ్‌లు ఉన్నప్పుడు ఈ స్కానర్ చాలా బాగా సహాయపడుతుంది. మనలో చాలామంది నెగటివ్ లను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో చెప్పిన సమాచారం, అమెజాన్‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని Chaipakodi నిర్ధారించట్లేదని గమనించగలరు.
https://shorturl.at/b4UJU

