Business

Film Scanner:పాత నెగెటివ్‌లని ఈ స్కానర్లలో ఉంచితే చాలు.. డిజిటలైజ్‌ అయిపోతాయి

Film Scanner:పాత నెగెటివ్‌లని ఈ స్కానర్లలో ఉంచితే చాలు.. డిజిటలైజ్‌ అయిపోతాయి.. పాత నెగెటివ్‌లని ఈ స్కానర్లలో ఉంచితే చాలు.. డిజిటలైజ్‌ అయిపోతాయి.

ఈ స్కానర్లకి అమర్చిన తెరపై ఫొటోలు కనిపిస్తాయి. అలా డిజిటలైజ్‌ అయిన ఫొటోలని మనకు కావాల్సిన విధంగా ఎడిట్‌ చేసుకుని భద్రపరుచుకోవచ్చూ, ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు.

నెగెటివ్‌లు ఉన్నప్పుడు ఈ స్కానర్ చాలా బాగా సహాయపడుతుంది. మనలో చాలామంది నెగటివ్ లను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్‌లో చెప్పిన సమాచారం, అమెజాన్‌‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని Chaipakodi నిర్ధారించట్లేదని గమనించగలరు.
https://shorturl.at/b4UJU

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."