Healthhealth tips in telugu

Vitamin C Foods:వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఆహారాలు…రోజుకి ఒకసారి చాలు

Vitamin C Foods:వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఆహారాలు…రోజుకి ఒకసారి చాలు.. రోగ నిరోధక శక్తి లేనివారిలో కరోనా ప్రభావం కూడా మరీ ఎక్కువగా ఉంటుందంటున్నారు పోషక ఆహార నిపుణులు.

ఈ కష్టాలన్నింటి నుంచి గట్టెక్కాలంటే.. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలను తప్పనిసరి అని ఇంకా వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

నిమ్మ,నారింజ,ద్రాక్ష వంటి సిట్రస్ జాతి పండ్లు,స్ట్రాబెర్రీ వంటి బెర్రీ పండ్లు,పుచ్చకాయ,దోసకాయ,టమోటా,అనాస పండు,కివి పండు,జామ పండ్లు,మామిడి పండ్లు,బొప్పాయి,బ్రోకలీ, మిరియాలు, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు.పాలకూర, క్యాబేజీ వంటి ఆకు కూరలు,.చిలకడ దుంపలు మరియు బంగాళా దుంపలు, తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు వంటి కొన్ని ఆహారాలలో కూడా విటమిన్ సి ఉంటుంది.

ఈ ఆహారాలలో ఎదో ఒక దానిని ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."