Business

Redmi 13C 5G:బ్రాండెడ్ 5G స్మార్ట్ మొబైల్.. 549కే కొనేయండి..

Redmi 13C 5G:బ్రాండెడ్ 5G స్మార్ట్ మొబైల్.. 549కే కొనేయండి.. బ్రాండెండ్ కంపెనీ నుంచి స్మార్ట్ మొబైల్ కొనే ఆలోచన ఉన్నవారికి ఈ ఫోన్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

ఈ మొబైల్ సైజు 6.74 అంగుళాలు ఉంది. HD+ డిస్‌ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. బ్యాటరీ 5000mAh ఉంది. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. బాక్సుతో ఇచ్చేది మాత్రం 10W ఛార్జర్.

ఈ మొబైల్ అసలు ధర రూ.13,999. అమెజాన్‌లో దీనిపై 36 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.8,999కి అమ్ముతున్నారు. ఐతే.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద పాత మొబైల్‌కి రూ.8,450 దాకా ఇస్తారు. అందువల్ల ఈ మొబైల్ రూ.549కే లభిస్తుంది అనుకోవచ్చు. లేదంటే.. EMIలో రూ.436కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/6eLlr

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."