Samsung Smart TV: 32 అంగుళాల శాంసంగ్ టీవీ.. రూ.10,430కే.. ఆలస్యం చేయకండి
Samsung Smart TV: 32 అంగుళాల శాంసంగ్ టీవీ.. రూ.10,430కే.. ఆలస్యం చేయకండి.. ఇది గ్లాసీ బ్లాక్ కలర్‌లో ఉంది. దీని రిజల్యూషన్ HD రెడీ (1366×768) ఉంది. రిఫ్రెష్ రేటు 60 hertz ఉంది. అంటే కళ్లకు హాని కలిగించదు.
ఈ టీవీతో 1 వారంటీ కార్డు, 1 యూజర్ మాన్యువల్, 1 రిమోట్ కంట్రోల్, 2 AAA బ్యాటరీలు, వాల్ మౌంట్ లేదా టేబుల్ టాప్ ఇస్తున్నారు. కస్టమర్ ఏది కోరితే అది ఇస్తారు.
ఈ టీవీ అసలు ధర రూ.18,900 కాగా.. అమెజాన్‌లో రూ.12,490కి అమ్ముతున్నారు. ఐతే.. దీనిపై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. పాత టీవీ ఇస్తే రూ.2,060 దాకా ఇస్తారు. అంటే.. అప్పుడు ఈ టీవీ మీకు రూ.10,430కే వస్తుంది. లేదంటే మీరు EMIలో దీన్ని రూ.606కి పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్‌లో చెప్పిన సమాచారం, అమెజాన్‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని Chaipakodi నిర్ధారించట్లేదని గమనించగలరు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Msttg