Business

BSNL Super Plan: రోజుకు రూ. 4.50 పైసలకే దాదాపు సంవత్సరం అన్ లిమిటెడ్ లాభాలు..

BSNL Super Plan: రోజుకు రూ. 4.50 పైసలకే దాదాపు సంవత్సరం అన్ లిమిటెడ్ లాభాలు.. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దాంతో ఎక్కడ ప్లాన్ తక్కువ అయితే ఆ టెలికం సంస్థలో రీ చార్జ్ చేస్తున్నారు.

బిఎస్ఎన్ఎల్ యొక్క ఒక సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు కేవలం రూ. 4.50 పైసల ఖర్చులోనే దాదాపు సంవత్సరం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ రూ. 1,499 ప్రీపెయిడ్ ప్లాన్ 336 రోజు వ్యాలిడిటీ తీసుకు వచ్చింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 336 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB హాయ్ స్పీడ్ డేటా మరియు డైలీ లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేటాను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 100 SMS లను ఉచితంగా పంపించుకోవచ్చు. అంతేకాక ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో 24GB ల అదనపు హాయ్ స్పీడ్ డేటా కూడా అందిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u