BusinessKitchenvantalu

Dosa Tawa: నాన్ స్టిక్ తవా కంటే Cast Iron పెనమే బెస్ట్ అంటున్న నిపుణులు..

Cast Iron Tawa: ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ గా మసాలా దోశ, పేపర్ రోస్ట్ దోశ, నెయ్యి దోశ, పనీరు దోశ, రవ్వ దోశ వంటి ఎన్నో రకాల dosa లను వేసుకుంటూ ఉంటాం.

టెఫ్లాన్ మరియు నాన్ స్టిక్ పెనాల మీద dosa లను వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇనుప పెనం మీద దోశలు వేసుకోవడం ఉత్తమని నిపుణులు అంటున్నారు. ఇనుప పెనం మీద వేసే దోశలతో శరీరానికి కావల్సినంత ఐరన్ అందుతుంది. ఈ పెనంను ఇంటి దగ్గర ఉండి online లోనే కొనుగోలు చేయవచ్చు.

మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/W5rLh

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."