Business

boAt Airdopes:రూ. 5 వేల ఇయర్‌ బడ్స్‌ రూ. 1099కే.. బోట్‌ బడ్స్‌పై భారీ డిస్కౌంట్‌

boAt Airdopes:రూ. 5 వేల ఇయర్‌ బడ్స్‌ రూ. 1099కే.. బోట్‌ బడ్స్‌పై భారీ డిస్కౌంట్‌.. ప్రస్తుతం వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌కి డిమాండ్‌ పెరుగుతోంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఇయర్‌ బడ్స్‌ మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

అమెజాన్‌లో బోట్‌ ఎయిర్‌ పాడ్స్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్‌ అందిస్తోంది. ఇంతకీ ఈ ఇయర్‌ బడ్స్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తోంది.

boAt Airdopes 311 Pro ఇయర్‌ బడ్స్‌ అసలు ధర రూ. 4,990కాగా ప్రస్తుతం అమెజాన్‌లో వీటిపై ఏకంగా 78 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఇయర్‌ బడ్స్‌ను రూ. 1099కే సొంతం చేసుకోవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు సెహ్యండి.
https://shorturl.at/Azjpq