BusinessKitchenvantalu

Mixer Grinder :మిక్సర్ గ్రైండర్ కొనే ఆలోచనలో ఉన్నారా.. 3,500 విలువ గలది 1,199కే..

Mixer Grinder :మిక్సర్ గ్రైండర్ కొనే ఆలోచనలో ఉన్నారా.. 3,500 విలువ గలది 1,199కే.. ప్రతీ కిచెన్‌లో కామన్‌గా ఉండే వస్తువుల్లో మిక్సీ కూడా ఒకటి. మిక్సీ ఉంటే వంట గదిలో సగం పని సులువుగా అయిపోయినట్టు ఉంటుంది.

ఇది ఒక్కటి ఉంటే చాలు.. పిండులు, పొడులు, జ్యూసులు, పచ్చళ్లు ఇలా అన్నీ చక చకా అయిపోతాయి. కొంత మంది అయితే ఇడ్లీ పిండి వంటి కోసం గ్రైండర్లు కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

Lifelong Mixer Grinder అసలు ధర 3,500.. అయితే 66 శాతం డిస్కౌంట్ తో 1,199కే అందుబాటులో ఉంది. దీనితో liquidizing (1.5 liters), dry grinding (0.8 liters), and chutney preparation (0.35 liters).. ఇలా మూడు జార్స్ వస్తాయి.

మరి ఇలా ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/8yk1L

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."