Business

Led White Bulb:6 LED బల్బులు కేవలం 73 శాతం తగ్గింపుతో 325కే.. సూపర్ లైటింగ్.. కరెంటు ఆదా…

Led White Bulb:6 LED బల్బులు కేవలం 73 శాతం తగ్గింపుతో 325కే.. సూపర్ లైటింగ్.. కరెంటు ఆదా… వెలుతురు కోసం ఇంట్లోని గదుల్లో బల్బులు అమర్చుతాం. అయితే ఇంట్లోని ప్రతి గదికీ అత్యంత ప్రకాశవంతమైన కాంతి అవసరం లేదు.

మీ ఇంటిలో లైట్ ఇన్‌స్టాల్ చేసుకోవాల‌నుకుంటే మీరు LED bulbs ను ఎంచుకోవ‌డం ఉత్త‌మం. ఇవి మీ కంటికి హాని క‌లిగించ‌కుండా ఇంటికి కావాల్సిన వెలుగును అందిస్తాయి. అందుకే ఈరోజు నాణ్య‌మైన 10 watt LED bulbs గురించి తెలుసుకుందాం.

Halonix 10W B22D Led White Bulb అసలు ధర 1,194.. అయితే 73 శాతం తగ్గింపుతో 325కే అందుబాటులో ఉన్నాయి. EMI starts at ₹113 per month..

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/LagS0