Business

Leader Beast Cycle:లాంగ్ రైడ్ కోసం బెస్ట్ సైకిల్.. 11 వేలు విలువ చేసేది 5 వేల లోపే..

Leader Beast 26T Mountain Cycle:లాంగ్ రైడ్ కోసం బెస్ట్ సైకిల్.. 11 వేలు విలువ చేసేది 5 వేల లోపే.. ఈ మధ్య కాలంలో మనలో చాలా మందికి ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగి వ్యాయామం పట్ల ఎక్కువ శ్రద్ద పెడుతున్నారు.

ఇప్పుడు చెప్పే సైకిల్ వ్యాయామం కోసం చాలా బాగుంటుంది. అలాగే లాంగ్ రైడ్ చేయాలనీ అనుకొనే వారికీ కూడా మంచి ఎంపికగా చెప్పవచ్చు.

Leader Beast Cycle అసలు ధర 10,725 రూపాయిలు.. అయితే 55 శాతం డిస్కౌంట్ తో 4,799కే అందుబాటులో ఉంది. ఈ నెలలో దాదాపుగా 4౦౦ మంది వరకు కొనుగోలు చేసారు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/Mpxtz