Devotional

Palmistry: అరచేతిలో ఈ గుర్తు ఉంటే ఆ వ్యక్తి చాలా లక్కీ..

Palmistry: అరచేతిలో ఈ గుర్తు ఉంటే ఆ వ్యక్తి చాలా లక్కీ.. హస్తసాముద్రికం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తును అరచేతిపై ఉన్న గీతలు .గుర్తుల ద్వారా చదవవచ్చు. ప్రతి పంక్తి మన జీవితంలో జరిగే సంఘటనలను సూచిస్తుంది. పంక్తులు కాకుండా, అరచేతిపై కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి, ఇవి వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలను వెల్లడిస్తాయి. ఈ గుర్తులు హస్తసాముద్రికంలో వివరంగా వివరించబడ్డాయి.

ప్రపంచ వ్యాప్తంగా చేసిన అధ్యయనంలో సుమారు 2 మిలియన్ల మందిలో కేవలం 3 శాతం మందికి మాత్రమే రెండు అరచేతుల్లోనూ ఎక్స్(X) ఆకారంలో గుర్తులు ఉన్నట్లు తేలింది. అలెగ్జాండర్ రెండు అర చేతుల్లోనూ ఎక్స్ గుర్తులు ఉండటం వల్ల ప్రపంచాన్ని జయిస్తాడని ఆయన ఆస్థాన జ్యోతిషులు అప్పట్లో పేర్కొన్నట్లు చరిత్రలో ఉంది.

పుఎస్టీఐ యూనివర్సిటీ పరిశోధన చేసిన వ్యక్తుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా దివంగత నేత అబ్రహాం లింకన్‌ కూడా ఉన్నట్లు తెలిపింది. అరచేతిలో ఎక్స్ గుర్తులు ఉన్నవాళ్లు బలవంతులే కాదు వీరికి ఎలాంటి ప్రణాళికలు కూడా అవసరం ఉండదట.

వీళ్ళు చాలా దూరం నుంచే ఇతరులను అంచనావేసే గుణం ఉండటమే కాకుండా, వీరిని మోసం చేయడం కూడా చాలా కష్టం. అంతే కాకుండా వీరికి హాని తలపెట్టాలని ప్రయత్నించినా వ్యర్థమవుతుందట.

వీళ్లు శారీరకంగానూ, మానసికంగానూ చాలా శక్తివంతులు. తమతోపాటు ఇతరుల జీవితాల్లోనూ మార్పులు తీసుకొచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటారట. తిరుగులేని నేతలుగా పేరు ప్రతిష్ఠలు సంపాదించి జన హృద‌యాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారట.

ఇలాంటి వ్యక్తులు అత్యంత విజయవంతమైన వారే కాకుండా, పదునైన ఆలోచనలు కలిగి ఉంటారు.రాతన కాలంలో గ్రీకులు, ఈజిప్షియన్లు ఈ విధానాన్ని అనుసరించి భవిష్యత్తు గురించి ఊహించి చెప్పేవారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ