BusinessToday gold rate

Today Gold Rate:షాకిస్తున్న బంగారం ధరలు.. కొనే అవకాశం ఉందా..

Today Gold Rate:షాకిస్తున్న బంగారం ధరలు.. కొనే అవకాశం ఉందా.. బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. బంగారం కొనాలని ప్రతి ఒక్కరికి కల ఉంటుంది. అయితే సామాన్యునికి అందనంత ఎత్తులో బంగారం ధరలు ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు పెరిగి 7,1500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయిలు పెరిగి 7,8000 గా ఉంది.
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 1,00,000 గా ఉంది

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."