Business

Room Heater: రూ.1,998ల రూమ్ హీటర్.. రూ.1,099కే.. EMIలో రూ.100కి పొందండి

Room Heater: రూ.1,998ల రూమ్ హీటర్.. రూ.1,099కే.. EMIలో రూ.100కి పొందండి.. విపరీతమైన చలి ఉండటం వలన ప్రతి ఒక్కరూ రూమ్ హీటర్ కొనాలని అనుకుంటారు.

ఇది Eopora కంపెనీ తయారుచేసిన Room Heater. ఇది బెడ్రూమ్‌ కోసం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 1500/750 వాట్ల పవర్ కలిగివుంది. ఇది చిన్న ఎలక్ట్రిక్ ఫ్యాన్ కలిగిన హీటర్. హోమ్, ఆఫీస్ కోసం కూడా ఉపయోగించవచ్చు.

eopora room heater అసలు ధర రూ.1998 కాగా.. అమెజాన్‌లో దీనిపై 45 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.1,099కి అమ్ముతున్నారు. మీరు దీన్ని EMIలో రూ.100కి పొందవచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/2OFhX