BusinessToday gold rate

Today Gold Rate:గోల్డ్ లవర్స్‌ ధరలు చూస్తే కళ్లు తిరిగినట్టే.. ఎంత పెరిగిందంటే..

Today Gold Rate:గోల్డ్ లవర్స్‌ ధరలు చూస్తే కళ్లు తిరిగినట్టే.. ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్యునికి కొనటం పెద్ద కష్టంగా మారింది. బంగారం ధరలపై ఎన్నో రకాల అంశాలు ఆధారపడి ఉంటాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 7,1500 గా ఉంది
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 160 రూపాయిలు పెరిగి 7,8000 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 99,900 గా ఉంది
ప్లాటినం 100 గ్రాముల ధర 300 రూపాయిలు పెరిగి 2,52,800 గా ఉంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."