Grater with Container:తురిమిన కొబ్బరి,క్యారెట్ కింద పడకుండా..
Cheese Grater with Container:కొబ్బరి, పనీర్, కూరగాయలు… వంటి వాటిని తురమటానికి ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్లేటుపైనో, గిన్నెలోనో పెట్టుకుని జాగ్రత్తగా తురుముతూ ఉంటాం.
అయినా సరే కొంత కింద పడిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు ‘గ్రేటర్ బాక్సు’ అందుబాటులోకి వచ్చింది.మూత ఉన్న డబ్బాల్లా కనిపిస్తుంది. పైన తురిమేందుకు గ్రేటర్ ఉండటమే వీటి ప్రత్యేకత.
ఆ రంధ్రాలు కూడా రెండుమూడు సైజుల్లో ఉండటంతో మరీ సన్నగా లేదా కాస్త లావుగా, స్లైసుల్లా… ఇలా కావాల్సినట్లుగా తురుముకోవచ్చు. అలా తురిమిన పదార్థం కూడా డబ్బాలోనే పడుతుంది. అవసరం అయితే ఆ డబ్బాను నేరుగా ఫ్రిజ్లోనే పెట్టుకోవచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/0B7C1