Kitchenvantalu

Watermelon Dosa Recipe:పుచ్చకాయ దోశ.. ఇది అచ్చమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ

Watermelon Dosa Recipe। పుచ్చకాయ దోశ.. ఇది అచ్చమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ..సాదారణంగా పుచ్చకాయ లో ఎరుపు బాగాన్ని తినేసి తెలుపును మాత్రం పారేస్తుంటారు. కాని తెలుపు కండ కూడ చాలా మంచిది.అందుకే తెల్లని భాగంతో దోశలు వేయండం ఎలాగో చూసేయండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1 కప్పు
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్స్
మెంతులు – ½ టీ స్పూన్
పుచ్చకాయ తెల్లని భాగం – తగినంత
అల్లం – 1 ఇంచ్
పచ్చిమిర్చి – 3

తయారీ విధానం
1.ముందుగా బియ్యం,శనగపప్పు,మెంతులను శుభ్రంగా కడిగి మూడు లేదా నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి.
2.ఇప్పుడు మిక్సి జార్లోకి నానిన బియ్యం, పప్పు,పుచ్చకాయ ముక్కలు,అల్లం ,పచ్చిమిర్చి వేసుకోని అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3.గ్రైండ్ చేసుకున్న పిండిని గంట పాటు నాననివ్వండి.
4.స్టవ్ పై పెనం పెట్టుకోని బాగా వేడిక్కెని పెనం పై గరిటడు పిండిని దోశలుగా వేసుకోండి.
5.అంచులకు నూనె,లేదా నెయ్యిని వేసుకోని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే పుచ్చకాయ దోశ రెడీ.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."