Business

Electric Blanket:చలికాలంలో వెచ్చగా ఉండే ఎలక్ట్రిక్‌ దుప్పట్లు.. చాలా తక్కువ ధరల్లో..!

Electric Blanket:చలికాలంలో వెచ్చగా ఉండే ఎలక్ట్రిక్‌ దుప్పట్లు.. చాలా తక్కువ ధరల్లో.. చలి తీవ్రత పెరిగిపోయింది. వెచ్చగా ఉండటానికి కొందరు దుప్పటితో, కొందరు మెత్తని బొంతతో నిద్రపోతారు.

కానీ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటం వలన తప్పనిసరిగా ఎలక్ట్రిక్ దుప్పట్లు అవసరం అవుతాయి. ఇవి తక్కువ బడ్జెట్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్కరి అవసరాలు భిన్నంగా ఉంటాయి.

కొందరు సింగిల్ బెడ్ కోసం విద్యుత్ దుప్పటిని కొనుగోలు చేస్తారు. కొందరు డబుల్ బెడ్ కోసం కొనుగోలు చేస్తారు.ఈ బ్లాంకెట్ లు కంపెనీ నుండి 5 నుంచి 10 సంవత్సరాల వారంటీతో వస్తాయి.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/ACxTr