Kitchenvantalu

Dondakaya Senagapappu:దొండ‌కాయ శనగపప్పు కర్రీ కుక్కర్ లో ఇలా చేయండి.. పర్ఫెక్ట్ టేస్ట్ తో..

Dondakaya Senagapappu:దొండ‌కాయ శనగపప్పు కర్రీ కుక్కర్ లో ఇలా చేయండి.. పర్ఫెక్ట్ టేస్ట్ తో.. పప్పు దొండకాయ కర్రీ.. దొండకాయ కూర ఇష్టపడని వారి కోసం పప్పు కాంబినేషన్ లో చేసి పెట్టండి. తప్పకుండా నచ్చుతుంది.దొండకాయ శనగపప్పు కూరను టేస్టీగా ,ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

కావాల్సిన పదార్ధాలు
దొండకాయలు – ¼ kg
శనగపప్పు – ½ కప్పు
వెల్లుల్లి రెబ్బలు – 4-5
ఉల్లిపాయలు-1
పచ్చిమిర్చి – 4-5
కరివేపాకు – ½ కప్పు
పసుపు – ½ టీ స్పూన్

తయారీ విధానం
1.ముందుగా దొండకాయలను కట్ చేసి పెట్టుకోవాలి.
2.శనగపప్పును అరగంటపాటు నానబెట్టుకోవాలి.
3.ఇప్పుడు కుక్కర్ లోకి ఆయిల్ వేడి చేసి అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసి వేపుకోవాలి.
4.అందులోకి ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి.

5.ఉల్లిపాయలు వేగాక అందులోకి పచ్చిమిర్చి ,కరివేపాకు,పసుపు వేసి కలుపుకోని దొండకాయ ముక్కలను యాడ్ చేయాలి.
6.మూత పెట్టి రెండు మూడు నిమిషాలు దొండకాయలను ఉడకనివ్వాలి.
7.దొండకాయలు కాస్తా ఉడికాక నానబెట్టుకున్న శనగపప్పును వేసి కలుపుకోవాలి.
8.అందులోకి ఉప్పు,గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
9.ప్రెజర్ పోయిన తర్వాత తీసి మూత తీసి మరో రెడు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."