Amazon Sale 2025:ఈ కిచెన్ appliancesపై 50% పైనే తగ్గింపు.. అసలు మిస్ కాకండి..
Amazon Sale 2025:కిచెన్ appliancesపై 50% వరకు తగ్గింపు.. అసలు మిస్ కాకండి.. ఈ డీల్ లో వాటర్ ప్యూరిఫైయర్, మిక్సర్ గ్రైండర్, కాఫీ మేకర్, ఎయిర్ ఫ్రైయర్ మరియు గ్యాస్ స్టవ్ వంటి అనేక వస్తువులు దాదాపుగా 50 శాతం పైనే తగ్గింపుతో వస్తున్నాయి.అంతేకాక SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా మరో 10 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి.
Aquaguard Sure Delight NXT 6-Stage Water Purifier
ఈ వాటర్ ప్యూరిఫైయర్‌లో RO, UV మరియు UF సాంకేతికతతో అందుబాటులో ఉంటుంది. అలాగే నీరు కూడా చాలా స్వచ్చంగా ఉంటుంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్‌తో 2000 రూపాయల వరకు Free Service Plan కూడా ఉంది. ఇది మన ఇండియాలో నంబర్ 1 వాటర్ ప్యూరిఫైయర్‌గా పరిగణించబడుతుంది. బోర్‌వెల్, ట్యాంకర్, మునిసిపల్ నీటికి కూడా అనుకూలంగా ఉంటుంది.

₹18,000
కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/lZNgy
Bajaj Rex Mixer Grinder 750W
ఈ మిక్సర్ గ్రైండర్‌తో 4 మిక్సర్ జార్‌లు మరియు శక్తివంతమైన మోటార్ వస్తుంది. ఇది హెవీ డ్యూటీ గ్రౌండింగ్‌కు సరైనది. స్పీడ్ కంట్రోల్ ఫంక్షన్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఇది పొడి మరియు తడి గ్రౌండింగ్ కోసం చాలా బాగుంటుంది. ఈ మిక్సర్ గ్రైండర్‌పై 1 సంవత్సరం వరకు వారంటీ కూడా ఉంది.

₹6,375
మరి ఇక ఆలస్యం ఎందుకు కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/csXK0
KENT Classic Air Fryer
KENT క్లాసిక్ ఎయిర్ ఫ్రైయర్ అనేది తక్కువ నూనెతో వంటలు చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది 1300Wతో 4L బాస్కెట్ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఫ్రైతో పాటు, ఇది గ్రిల్, రోస్ట్ మరియు రొట్టెలను కూడా చేసుకోవటానికి బాగుంటుంది. ఇది ఆటో కట్ ఆఫ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ సహాయంతో, 80% తక్కువ నూనెతో వంట చేయవచ్చు.

₹8,000
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/jQLn7