Business

Samsung LED Smart TV:32 అంగుళాల శాంసంగ్ టీవీ.. రూ. 11490కే.. ఓ సారి లుక్కేయండి..!

Samsung LED Smart TV:32 అంగుళాల శాంసంగ్ టీవీ.. రూ.12,740కే.. ఓ సారి లుక్కేయండి.. ఇది Samsung కంపెనీ తయారుచేసిన 80 cm (32 అంగుళాలు) HD రెడీ స్మార్ట్ LED TV. ఇది గ్లాసీ బ్లాక్ కలర్‌లో ఉంది.

దీని రిజల్యూషన్ HD రెడీ (1366×768) ఉంది. రిఫ్రెష్ రేటు 60 hertz ఉంది. అంటే కళ్లకు హాని చెయ్యదు అనుకోవచ్చు. సౌండ్.. 20 వాట్స్ అవుట్‌పుట్ ఉంది, డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా ఉంది.

Samsung LED Smart TV అసలు ధర ₹22,900.. 44 శాతం తగ్గింపుతో ₹12,740కే అందుబాటులో ఉంది. Exchange చేస్తే మరో 1250 రూపాయిలు తగ్గి 11490 కే వస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/yHSjk