Business

Robotic Vacuum Cleaners:ఇది ఉంటే ఇల్లు అంతా శుభ్రం.. 72% వరకు భారీ తగ్గింపు..

Robotic Vacuum Cleaners:ఇది ఉంటే ఇల్లు అంతా శుభ్రం.. 72% వరకు భారీ తగ్గింపు.. ఇంటిని శుభ్రం చేయటానికి రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌లు చాలా బాగా సహాయపడతాయి.టాప్ బ్రాండ్స్ మీద 72% వరకు భారీ తగ్గింపు ఉంది.

ECOVACS DEEBOT N20 PRO Robotic Vacuum Cleaner
ఈ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ 8000 pa సక్షన్ కెపాసిటీ కలిగి ఉండటమే కాకుండా యాంటీ హెయిర్ టాంగిల్ ఫంక్షన్ కూడా ఉంది. ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్ గది మొత్తం ఫ్లోర్‌ను చాలా సులభంగా శుభ్రం చేస్తుంది. ఇది 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. దీని మన్నిక కూడా చాలా బాగుంటుంది.


Product Image

ECOVACS DEEBOT N20 PRO Robotic Vacuum Cleaner

₹27,999
₹99,900

72% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/AvqsE

Eureka Forbes SmartClean Vac N Mop Easy Robotic Wet & Dry Vacuum Cleaner
యురేకా ఫోర్బ్స్ వాక్యూమ్ క్లీనర్ అనేది మాపింగ్ మరియు క్లీనింగ్ కోసం చాలా బాగుంటుంది.దీనితో మీరు తడి మరియు డ్రై క్లీనింగ్ కూడా చాలా సులభంగా చేయవచ్చు. ఇందులో 2.0 గైరో నావిగేషన్ కూడా ఉంది. ఇది గరిష్టంగా 3 గంటల రన్ టైమ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫీచర్ వాక్యూమ్ క్లీనర్ అప్లికేషన్ నుండి కూడా నియంత్రించబడుతుంది. దీనిలో మీరు శుభ్రపరిచే సమయాన్ని కూడా సెట్ చేయవచ్చు.


Product Image

Eureka Forbes SmartClean Vac N Mop Easy Robotic Wet & Dry Vacuum Cleaner

₹11,999
₹18,200

34% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/lJSUV

dreame D10 Plus Gen 2 Robot Vacuum Cleaner
టాప్ ఫీచర్‌లతో ఉన్న ఈ డ్రీమ్ రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను ఎంచుకోవటం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇది 90 రోజుల పాటు దుమ్మును కూడా నిల్వ చేయగలదు. ఇది LiDAR నావిగేషన్ సిస్టమ్‌తో వస్తుంది. దీని 6000 Pa Suction Power సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉండుట వలన కార్పెట్ యొక్క దుమ్ము కణాలను కూడా శుభ్రం చేయగలదు. మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే కనుక ఈ రోబోట్ వాక్యూమ్ క్లీనర్‌ను కొనుగోలు చేయవచ్చు.


Product Image

dreame D10 Plus Gen 2 Robot Vacuum Cleaner

₹27,999
₹79,999

84% OFF

Amazon Logo

Get This


మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/BTILT
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.