Boult Z40 Pro: రూ. 5 వేలు విలువ చేసే ఇయర్ బడ్స్ జస్ట్ రూ.1400కే.. 100 గంటల ప్లే టైమ్..
Boult Z40 Pro: రూ. 5 వేలు విలువ చేసే ఇయర్ బడ్స్ జస్ట్ రూ.1400కే.. 100 గంటల ప్లే టైమ్.. ఈ ఇయర్‌బడ్‌లు 100 గంటల ప్లే టైమ్‌తో వస్తాయి. క్వాడ్ మైక్ ENCతో ఇవి క్రిస్టల్ క్లియర్ కాలింగ్‌ను కలిగి ఉంటాయి.
ఏ శబ్దంలోనైనా మీరు నాణ్యమైన వాయిస్ వినవచ్చు. ఇవి స్క్రాచ్ ప్రూఫ్, రబ్బరు గ్రిప్ డిజైన్, 5.3v బ్లూటూత్ ఫీచర్లతో వస్తాయి. అద్భుతమైన సౌండ్ కోసం 13mm బాస్ డ్రైవర్లను కలిగి ఉంటాయి. ఇవి డ్యూయల్ టోన్ రబ్బరైజ్డ్ కేసుతో వస్తాయి.
Boult Z40 Pro అసలు ధర 5,499 రూపాయిలు.. 73 శాతం డిస్కౌంట్ తో 1,471కే అందుబాటులో ఉంది. తక్కువ ధరకు ప్రీమియం ఫీచర్‌లను కోరుకునే వారు వీటిని ప్రయత్నించవచ్చు.

₹5,499
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/yAvW5
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.