ZEBRONICS Soundbar: 18వేల సౌండ్ బార్ 7వేలకే.. మంచి ఆఫర్..
ZEBRONICS Soundbar: 18వేల సౌండ్ బార్ 7వేలకే.. మంచి ఆఫర్.. సౌండ్ బార్ కొనే ఆలోచన ఉన్నవారికి ఇప్పుడు చెప్పే సౌండ్ బార్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
200W Dolby Soundbar మంచి క్వాలిటీతో వస్తుంది. ఈ మధ్య కాలంలో OTT లో సినిమాలను ఇంట్లో కూర్చొని చూడటం అలవాటు అయింది. అలాంటి వారికీ చాలా అద్భుతంగా ఉంటుంది.
ZEBRONICS Soundbar అసలు ధర 17,999 రూపాయిలు.. అయితే 58 శాతం డిస్కౌంట్ తో 7,499కే అందుబాటులో ఉంది. అలాగే Cashback ఆఫర్ కూడా ఉంది. అన్ని కలిపి దాదాపుగా 7 వేలకు అందుబాటులో ఉంటుంది.

ZEBRONICS JUKE BAR 8700 PRO 200W Dolby Soundbar
₹7,499
₹17,999
₹17,999
58% OFF
Get This
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.