Today Gold Rate:అందనంత ఎత్తుకు పసిడి.. కొనాలంటే కష్టమే..ఎలా ఉన్నాయంటే..
Today Gold Rate:అందనంత ఎత్తుకు పసిడి.. కొనాలంటే కష్టమే..ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. బంగారం కొనటం అనేది సామాన్యునికి ఒక కలగా ఉండిపోయే పరిస్థితి వచ్చింది. ఇక బంగారం ధరల విషయానికి వచ్చే సరికి..
22 క్యారెట్ల బంగారం ధర 1050 రూపాయిలు పెరిగి 7,8100 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 1150 రూపాయిలు పెరిగి 8,5200 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు తగ్గి 1,06,000 గా ఉంది