Devotional

Silver Deepam:వెండి దీపాలు ఏ దేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి

Silver Deepam:వెండి దీపాలు ఏ దేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి.. మనలో చాలా మంది ప్రతి రోజు దేవుని దగ్గర దీపం పెడుతూ ఉంటారు. సాధారణంగా మనం ప్రతి రోజు దేవునికి దీపారాధన వెండి కుంది లేదా ఇత్తడి కుందిలో చేస్తూ ఉంటాం. అయితే ప్రతి రోజు వెండి కుందిలో ఏ దేవుని ముందు వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

వెండి కుందిలో నెయ్యి వేసి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే అజ్ఞానం పోయి జ్ఞానము వస్తుంది. వెండి కుందిలో నెయ్యి వేసి లక్ష్మి దేవి ముందు వెలిగిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.వెండి కుందిలో నెయ్యి వేసి చంద్రుని ముందు వెలిగిస్తే చంచల స్వభావం పోయి స్థిరత్వం వస్తుంది.

వెండి కుందిలో నెయ్యి వేసి మంగళవారం కుజ గ్రహం ముందు వెలిగిస్తే బిపి కంట్రోల్ అవుతుంది.వెండి కుందిలో నెయ్యి వేసి బుధవారం బుధగ్రహం ముందు వెలిగిస్తే మంచి బుద్ది కలుగుతుంది.వెండి కుందిలో నెయ్యి వేసి గురువారం గురు గ్రహం వద్ద వెలిగిస్తే ఉదర సంబంధ వ్యాధులు తగ్గుతాయి.

వెండి కుందిలో నెయ్యి వేసి శుక్రవారం శుక్ర గ్రహం వద్ద వెలిగిస్తే షుగర్ వ్యాధి తగ్గుతుంది.
వెండి కుందిలో నెయ్యి వేసి శనివారం శనిగ్రహం వద్ద వెలిగిస్తే గుప్త రోగాలు నయం అవుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."