Surya Dev Pooja:సూర్య దేవుణ్ణి ఆదివారం పూజిస్తే ఏమి జరుగుతుందో తెలుసా?
worship the sun god on sunday : ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు – ఆదివారం ఇలా పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తి..సూర్యచంద్రులు మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలని అంటారు. అందుకే చాలామంది సూర్యుణ్ణి ఆరాధిస్తారు. పైగా సూర్య ఆరాధనా వలన నవగ్రహ దోషాలు కూడా పోతాయని అంటారు. బ్రహ్మ సృష్టించిన సప్తఋషులలో ‘మరీచి’ ఒకరు. అతడికి కాశీ అనే పుత్రుడు జన్మించగా, అతడికి 13మంది భర్తలట.
అందులో మొదటి భార్యకు జన్మించిన వాడే అతిధి. ఇతడి కుమారుడే సూర్య భగవానుడు అని పురాణాల్లో ఉందని అంటారు. సూర్యారాధకులు ఆదివారం ప్రత్యేకంగా పూజించడంతో పాటు బయటకు వెళ్లేముందు ఇంట్లో వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే మంచిదని అంటారు.
ఇక ఆదివారం తల్లిదండ్రుల నుంచి తప్ప ఇంక ఎవరి దగ్గరా బహుమతులు గానీ, మరేదైనా గానీ స్వీకరించకూడదని కూడా చెబుతారు. ఇలా చేయడం వలన సూర్యని నుంచి అవరోధాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు జరుగుతాయని అంటారు. పైగా నవగ్రహాలకు అధిపతిగా సూర్యుడు ఉంటాడు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ