Healthhealth tips in telugu

Joint Pains:1 స్పూన్ – మోకాళ్లలో గుజ్జు రావటమే కాకుండా కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం

joint pain in telugu: ఇప్పుడు చెప్పే గింజలు మోకాళ్ళ నొప్పులను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ గింజలను ప్రతి రోజు తీసుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.

మోకాళ్ళ నొప్పులు అనేవి ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు అంటే రెండు కీళ్లు కలుసుకునే ప్రాంతంలో వచ్చే నొప్పి. రెండు కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు ఈ నొప్పులు వస్తాయి. ఈ నొప్పుల ఉపశమనం కొరకు ఇప్పుడు చెప్పే గింజలు సహాయపడతాయి.

ఇప్పుడు చెప్పే మహా బీర గింజలను వాడితే కీళ్లనొప్పులను తగ్గించుకోవచ్చు. కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. కీళ్ల నొప్పులు అనేవి 30 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చేసున్నాయి. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్లు,అధిక బరువు, సరైన వ్యాయామం లేకపోవటం వంటివి కీళ్ల నొప్పులు రావటానికి కారణం అవుతున్నాయి.
Joint pains in telugu
కీళ్ల మధ్య గుజ్జు అంటే కార్డిలైజ్ ని పెంచి కీళ్ల నొప్పులను తగ్గించటంలో మహా బీర గింజలు చాలా బాగా సహాయపడతాయి. ఇవి ఆయుర్వేదం షాప్ లో లభ్యం అవుతాయి. ధర కూడా అందరికి అందుబాటులోనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో మహా బీర గింజలు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి రోజు రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ మహా బీర గింజలను వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం త్రాగాలి.

గింజలు నాని జెల్లీ మాదిరిగా ఉబ్బుతాయి. ఈ జెల్లీ లాంటి పదార్ధం కీళ్ల మధ్య గుజ్జు పెరగటానికి సహాయపడుతుంది. ఈ గింజలు నొప్పులను తగ్గించటంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి మీరు కూడా ఈ గింజలను వాడి నొప్పుల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."