Healthhealth tips in telugu

Weight Loss:లవంగాలు +దాల్చిన చెక్క ఇలా తీసుకుంటే ఎంత వేలాడే పొట్ట అయినా 7 రోజుల్లో కరిగిపోతుంది..

Weight Loss:లవంగాలు +దాల్చిన చెక్క ఇలా తీసుకుంటే ఎంత వేలాడే పొట్ట అయినా 7 రోజుల్లో కరిగిపోతుంది.. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాలు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదా.. అయితే ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తాగితే చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ తీసుకుంటే జీవక్రియ రేటు పెరగడమే కాకుండా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఒక గిన్నెలో పావు స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు, పావు స్పూన్ సోంపు,పావు స్పూన్ వాము వేసి నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగిస్తే వాటిలో ఉన్న పోషకాలు నీటిలోకి చేరుతాయి.

ఈ నీటిని వడగట్టి ఉదయం సమయంలో పరగడుపున తాగితే సరిపోతుంది. ఈ విధంగా ప్రతిరోజు తాగితే బరువు తగ్గటమే కాకుండా గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమి ఉండవు. డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఈ డ్రింక్ తాగటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంచి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. అలాగే తినాలని కోరిక కూడా ఉండదు. కాబట్టి ఈ డ్రింక్ తాగి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ వేసవిలో ఈ డ్రింక్ తాగితే అలసట నీరసం వంటివి కూడా ఉండవు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."