Beauty TipsHealthhealth tips in telugu

Face Glow Tips:కీరా దోసతో ఇలా చేస్తే..ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా గ్లో పెరుగుతుంది. మచ్చలు, ముడతలు అన్నీ మాయం

Keera Face Glow Tips:మార్కెట్‌లో లభించే కెమికల్‌ ఆధారిత ఫేషియల్‌ ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో లభించే దోసకాయ సహాయంతో మీ ముఖ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడం కోసం కీరదోసతో పలు రకాల ఫేస్‌ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంగా,తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారు.

దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అలా కాకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చులో ముఖం,మెడ,చేతుల దగ్గర నలుపును తగ్గించుకోవచ్చు.

కీరా దోసకాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ రసంలో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి స్కిన్ టాన్ అయిన చోట రాయాలి. ముఖం,మెడ,చేతుల దగ్గర నలుపు ఉన్న ప్రదేశంలో రాసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఇలా చేయటం వలన చర్మం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. సన్ టాన్ తొలగిపోయి చర్మ చాయ మెరుగుపడుతుంది. నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి. కీరదోసకాయ, నిమ్మకాయ రెండు కూడా చాలా తక్కువ ఖర్చులోనే లభ్యం అవుతాయి.

కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన వాటిని ఉపయోగించడం కంటే ఇలా నేచురల్ గా చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒరిజినల్ స్కిన్ టోన్ వస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం వస్తుంది. నిమ్మకాయ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి మృత కణాలను తొలగిస్తుంది. కీరదోస అవసరమైన పోషకాలను అందిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."