Sink Blockage:రాత్రి పడుకునే ముందు సింక్‌లో ఇది పోయండి.. ఉదయానికి బ్లాకేజ్ మాయం, దుర్వాసన దూరం!
Sink Blockage:రాత్రి పడుకునే ముందు సింక్‌లో ఇది పోయండి.. ఉదయానికి బ్లాకేజ్ మాయం, దుర్వాసన దూరం.. పాత్రలు కడిగిన తర్వాత సింక్ పైపుల్లో ఆహార వ్యర్థాలు, నూనె పేరుకుపోయి తరచుగా బ్లాక్ అవుతుంటుంది. దీనివల్ల నీళ్లు నిలిచిపోవడమే కాకుండా, సింక్ నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. ప్లంబర్ అవసరం లేకుండానే దీన్ని క్లీన్ చేసుకోవచ్చు.
సింపుల్ చిట్కా:
రాత్రి పనులు అన్నీ పూర్తయ్యాక, సింక్ రంధ్రంలో రెండు స్పూన్ల బేకింగ్ సోడా వేయాలి.దానిపై ఒక కప్పు వెనిగర్ పోయాలి. (వెనిగర్ లేకపోతే నిమ్మరసం వాడొచ్చు).
ALSO Read:మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? వెంటనే ఈ ‘సీక్రెట్ సెట్టింగ్’ ఆఫ్ చేయండి.. బ్యాటరీ ఫుల్ సేవ్!
ఇది నురుగులా వస్తుంది. ఒక 15 నిమిషాల తర్వాత బాగా మరిగించిన వేడి నీళ్లను అందులో పోయాలి.
పైపుల్లో పేరుకుపోయిన జిడ్డు, చిన్న చిన్న చెత్త అంతా కరిగిపోతుంది. ఉదయం లేచేసరికి సింక్ క్లీన్‌గా మారి, మంచి వాసన వస్తుంది. వారానికి ఒకసారి ఇలా చేస్తే సింక్ ఎప్పటికీ బ్లాక్ అవ్వదు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

