BSNL Budget Plans 2026:సెకండ్ సిమ్‌గా BSNL వాడుతున్నారా? అయితే ఈ 5 రీఛార్జ్ ప్లాన్స్ మీకోసమే!
BSNL Budget Plans 2026:సెకండ్ సిమ్‌గా BSNL వాడుతున్నారా? అయితే ఈ 5 రీఛార్జ్ ప్లాన్స్ మీకోసమే.. ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ధరలు మండిపోతున్న వేళ.. సామాన్యులకు అండగా నిలుస్తోంది ప్రభుత్వ రంగ సంస్థ BSNL. చాలామంది తమ ఫోన్లలో సెకండ్ సిమ్‌గా BSNLను వాడుతుంటారు. అలాంటి వారి కోసం.. కేవలం సిమ్ యాక్టివ్‌గా ఉంచుకునే దగ్గర్నుంచి, రోజువారీ ఇంటర్నెట్ వాడేవారి వరకు పనికొచ్చే టాప్-5 బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. రూ. 107 ప్లాన్ (సిమ్ యాక్టివేషన్ కోసం బెస్ట్):
ఇంటర్నెట్ ఎక్కువగా వాడని వారికి, కేవలం సిమ్ యాక్టివ్‌గా ఉంటే చాలు అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
వాలిడిటీ: 35 రోజులు
ప్రయోజనాలు: 3GB డేటా, 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్స్.
2. రూ. 153 ప్లాన్ (నెల రోజుల ఆఫర్):
తక్కువ బడ్జెట్‌లో నెలంతా ఇంటర్నెట్ మరియు కాలింగ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్.
వాలిడిటీ: 26 రోజులు
ప్రయోజనాలు: అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1GB డేటా, రోజుకు 100 SMSలు.
అదనం: బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, జింగ్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్లు ఉచితం.
3. రూ. 197 ప్లాన్ (ఎక్కువ రోజుల ఇన్‌కమింగ్ కోసం):
తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు ఇన్‌కమింగ్ కాల్స్ రావాలనుకునే వారికి ఇది బాగా సూట్ అవుతుంది.
వాలిడిటీ: 70 రోజులు
ప్రయోజనాలు: మొదటి 18 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా వస్తుంది. ఆ తర్వాత కాలింగ్, డేటాకు ఛార్జీలు పడినా.. సిమ్ మాత్రం 70 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.
4. రూ. 199 ప్లాన్ (రోజువారీ ఇంటర్నెట్ యూజర్ల కోసం):
విద్యార్థులు, ఉద్యోగులు.. ఎవరికైనా ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉంటే ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు.
వాలిడిటీ: కచ్చితంగా 30 రోజులు
ప్రయోజనాలు: అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB హై స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు.
5. రూ. 997 ప్లాన్ (హోలీ స్పెషల్ – లాంగ్ టర్మ్ ఆఫర్):
పదే పదే రీఛార్జ్ చేసుకునే బాధ తప్పుకోవాలనుకుంటే ఈ ప్లాన్ వేసుకోవచ్చు. దీనికి BSNL హోలీ ఆఫర్ కింద అదనపు వాలిడిటీని కూడా జత చేసింది.
వాలిడిటీ: 164 రోజులు (సాధారణంగా ఇచ్చే 150 రోజులకు తోడు.. అదనంగా మరో 14 రోజులు ఉచితం).
ప్రయోజనాలు: అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు. ఏకంగా 5న్నర నెలల పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా వాడుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం? మీ అవసరానికి తగ్గట్టుగా ఈ ప్లాన్స్‌లో ఒకదాన్ని ఎంచుకుని రీఛార్జ్ చేసుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

