Kitchen Hacks:ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..
Kitchen Hacks:ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే..ఉల్లిపాయలు కోయడం చాలా మందికి పెద్ద టాస్క్. ఆ ఘాటుకు కళ్ల వెంట నీళ్లు కారుతుంటాయి. ఈ చిట్కా పాటించండి:
చిట్కా: ఉల్లిపాయలను కోయడానికి 15 నిమిషాల ముందు ఫ్రిజ్‌లో లేదా చల్లటి నీటిలో ఉంచండి.
ఎలా పనిచేస్తుంది: చల్లదనం ఉల్లిపాయలోని ‘సిన్-ప్రొపానిథియల్-ఎస్-ఆక్సైడ్’ (Syn-propanethial-S-oxide) అనే సల్ఫర్ సమ్మేళనం విడుదల కావడాన్ని నెమ్మదింపజేస్తుంది. దీనివల్ల కళ్లలో మంట కలగదు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

