Healthhealth tips in telugu

నిద్ర మాత్రలు వద్దు.. ధనియాలతో ఈ చిన్న చిట్కా పాటిస్తే క్షణాల్లో నిద్రలోకి జారుకుంటారు!

sleeping problems in telugu :నిద్ర మాత్రలు వద్దు.. ధనియాలతో ఈ చిన్న చిట్కా పాటిస్తే క్షణాల్లో నిద్రలోకి జారుకుంటారు! రాత్రి కలత నిద్ర లేకుండా మంచి నిద్ర పడితే మరుసటి రోజు ఎలాంటి చికాకు లేకుండా ప్రశాంతంగా ఉంటాం.

అంతేకాకుండా మంచి ఆహారం సరైన నిద్ర ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఉన్న జీవనశైలి పరిస్థితుల కారణంగా మరియు ఒత్తిడి వంటి కారణాలు తో సరైన నిద్ర చాలామందికి పట్టడం లేదు.
sleeping problems in telugu
అయితే కొంతమందికి ఎటువంటి సమస్యలు లేకపోయినా నిద్ర రాదు. అలాంటి వారు రాత్రంతా ఏదో ఒకటి చేస్తూ తెల్లవారే సమయానికి నిద్రపోతూ ఉంటారు. అలా లేటుగా లేస్తూ ఉంటారు. అలా లేటుగా లేగటం వల్ల సరైన సమయానికి ఆహారం తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ధనియాలను వేసి నాలుగు గంటల పాటు నానబెట్టి ఆ నీటిని తాగాలి లేదా ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ధనియాలు వేసి మరిగించి ఆ కషాయాన్ని తాగాలి. ధనియాలలో ఉండే లక్షణాలు నిద్రను ప్రేరేపిస్తాయి. తలనొప్పి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే సమస్య తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."