Beauty TipsHealthhealth tips in telugu

లవంగాలతో తెల్ల జుట్టుకు చెక్: ఈ చిన్న ట్రిక్ తో నిమిషాల్లో నల్లగా మారడం ఖాయం!

Cloves White Hair Tips :లవంగాలతో తెల్ల జుట్టుకు చెక్: ఈ చిన్న ట్రిక్ తో నిమిషాల్లో నల్లగా మారడం ఖాయం.. తెల్లజుట్టు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. అలా రావటంతో చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు.

అలా కాకుండా తెల్లజుట్టు ప్రారంభంలో ఉన్నప్పుడూ ఇప్పుడు చెప్పే ప్యాక్ ఉపయోగిస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. దీని కోసం ముందుగా డికాషన్ తయారుచేసుకోవాలి.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ మెంతి పిండి,ఒక స్పూన్ లవంగాల పొడి, ఒక స్పూన్ టీ పొడి వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ డికాషన్ వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

ఒక బౌల్ లో 5 స్పూన్ల హెన్నా పొడి,ఒక స్పూన్ పెరుగు వేసుకోవాలి. దీనిలో తయారు చేసి పెట్టుకున్న డికాషన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది. తెల్లజుట్టు ఎక్కువగా ఉంటే కాస్త సమయం ఎక్కువ పడుతుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఆమంచి పలితాన్ని పొందవచ్చు. ఈ చిట్కాను నేను దాదాపుగా నెల రోజుల పాటు ఫాలో అయ్యాను.

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మారింది. కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ట్రై చేయండి. మంచి పలితాలను చాలా తక్కువ ఖర్చుతో పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."