Healthhealth tips in telugu

కేవలం 1 గ్లాస్.. 7 రోజుల్లో మీ బాడీలో జరిగే మ్యాజిక్ చూస్తే మీరే షాక్ అవుతారు!

Weight Loss Drink :కేవలం 1 గ్లాస్.. 7 రోజుల్లో మీ బాడీలో జరిగే మ్యాజిక్ చూస్తే మీరే షాక్ అవుతారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.

అధిక బరువు సమస్య ఉన్నప్పుడూ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో సులభంగా బరువు తగ్గవచ్చు. కాస్త ఓపికగా చేస్తే సరిపోతుంది.
lemon benefits
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో నిమ్మకాయను సగానికి కోసి నాలుగు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత చిన్న స్పూన్ లో సగం కాఫీ పొడి, అలాగే చిన్న స్పూన్ లో సగం దాల్చిన చెక్క పొడి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి.

డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఈ డ్రింక్ తాగితే 15 రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది. నిమ్మలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.

దాల్చినచెక్కలో ఉన్న సమ్మేళనాలు అధిక బరువును తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగితే అధిక బరువు సమస్య తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."