Kitchenvantalu

బంగాళాదుంపలు నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలా? అయితే ఈ టిప్స్ మీకోసమే!

Potato storage Tips In telugu :బంగాళాదుంపలు నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలా? అయితే ఈ టిప్స్ మీకోసమే.. బంగాళదుంపలను మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు.

ఆలూ కర్రీ, ఆలూ బిర్యానీ, కూర,ఫ్రై…ఇలా చెప్పుకుంటూ పోతే బంగాళదుంపలతో ఎన్నో రకాల వంటకాలు చేసుకుంటూ ఉంటారు. బంగాళదుంప అంటే చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. అందుకే చాలా మంది బంగాళదుంపలను ఎక్కువ మొత్తంలో కొంటూ ఉంటారు.

బంగాళాదుంప ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. బంగాళదుంపల్ని కొనే సమయంలో గట్టిగా ఉండేలా చూసుకోవాలి. కమిలిపోయినట్టు లేకుండా రంగు చక్కగా ఉండాలి.

అప్పుడే బంగాళదుంప ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. బంగాళదుంపను ఎండ తగలని ప్రదేశంలో స్టోర్ చేయాలి.ఎండ తగిలితే తొందరగా పాడైపోతాయి. బంగాళదుంపలను నీటితో కడిగి నిలువ చేస్తే తొందరగా చెడిపోతాయి.

☛ Also Read: రోజుకు ఒక్క నిమిషం చూపుడు వేలు మసాజ్.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!

బంగాళదుంపలు, ఉల్లిపాయలు కలిపి నిలువ చేయకూడదు. ఎందుకంటే ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి మొలక వచ్చినా మిగతా వాటికి కూడా మొలకలు వచ్చే అవకాశం ఉంది. మొలకలు వచ్చిన లేదా ఆకుపచ్చని రంగులో ఉన్న బంగాళదుంపలను వాడకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

☛ Also Read: కేవలం 7 రోజుల్లో జుట్టు రాలడం ఆగిపోయి, ఒత్తుగా పెరగాలా? అయితే ఇది మీకోసమే!

☛ Also Read: నిమ్మకాయ + పంచదార: కేవలం 5 నిమిషాల్లో మీ ముఖంపై టాన్, జిడ్డు మాయం చేయడం గ్యారెంటీ!

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."