Healthhealth tips in telugu

కేవలం 15 రోజులు ఇది తాగితే చాలు.. నొప్పులు, బీపీ, అధిక బరువు ఇట్టే మాయం!

Joint Pains Home Remedies In Telugu :కేవలం 15 రోజులు ఇది తాగితే చాలు.. నొప్పులు, బీపీ, అధిక బరువు ఇట్టే మాయం.. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు ముఖ్యంగా calcium లోపంతో బాధపడుతున్నారు.

calcium లోపం ఉన్నప్పుడు శారీరక బలహీనత అలసట కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి ఒకప్పుడు 50 నుంచి 60 సంవత్సరాలు వచ్చాక ఇటువంటి సమస్యలు వచ్చేవి.
calcium foods
కానీ ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. calcium లోపాన్ని అసలు అశ్రద్ధ చేయకూడదు. ఈరోజు ఈ లోపాన్ని సరి చేసుకోవడానికి ఒక మంచి చిట్కా తెలుసుకొందాం. ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో దాల్చిన చెక్క ముక్క,ఒక యాలకులు, అరస్పూన్ సొంపు,పావుస్పూన్ పసుపు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత పావు స్పూన్ బెల్లం వేసి 2 నిమిషాలు మరిగించి వడకట్టి ఉదయం సమయంలో తాగాలి. ఉదయం సమయంలో కుదరని వారు సాయంత్రం సమయంలో అయినా తాగవచ్చు.

ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడూ తాగాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది. డయబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా డ్రింక్ తయారుచేసుకోవాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."