రోజుకు ఒక్కసారి ఇది తీసుకోండి.. క్యాల్షియం లోపం మాయం, నడవలేని వారు కూడా పరుగెడతారు!
calcium rich foods In Telugu : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా 30 ఏళ్లు దాటగానే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య క్యాల్షియం లోపం.
సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఎముకలు బలహీనపడటం, కీళ్లలో గుజ్జు అరిగిపోవడం, కొంచెం నడవగానే లేదా మెట్లు ఎక్కగానే తీవ్రమైన నొప్పులు రావడం జరుగుతున్నాయి. ఈ సమస్య తీవ్రమైతే కొంతమంది నడవలేని పరిస్థితికి కూడా చేరుకుంటారు.
అయితే, ఎముకలను ఉక్కులా బలంగా మార్చి, క్యాల్షియం లోపాన్ని శాశ్వతంగా దూరం చేసే ఒక అద్భుతమైన సహజసిద్ధమైన పరిష్కారం గురించి మీకు తెలుసా? రోజుకు కేవలం ఒక్కసారి ఈ పవర్ఫుల్ రెమెడీని తీసుకుంటే చాలు.. కీళ్ల నొప్పులు మాయమై, నడవలేని వారు సైతం ఎంతో యాక్టివ్గా నడుస్తారు!
మనలో చాలా మంది 65 ఏళ్ల వయసులో కూడా 35 ఏళ్ల వయసున్న వారిగా ఉండాలని కోరు కుంటారు. అలా కోరుకోవటం కూడా సహజమే. శరీరం అలసట లేకుండా చురుగ్గా ఉండాలంటే ఇప్పుడు చెప్పే రెమిడీ ఫాలో అయితే సరిపోతుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ ని తాగితే నీరసం, అలసట, శారీరక బలహీనత అనేవి లేకుండా చాలా చురుకుగా ఉంటారు.

ఉదయం లేవగానే చాలా మంది అలసటగా ఉంటారు. ఉదయం లేవగానే అలసట బలహీనత వంటి సమస్యలు ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయ కూడదు. కాల్షియం లోపం కారణంగా కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అలా సాంశ్యాలు ఏమి లేకుండా ఉండాలంటే కాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి.
దీని కోసం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 5 కిస్ మిస్ లను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. అలాగే 3 వాల్ నట్స్ ని కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఈ విధంగా మరగటం వలన కిస్ మిస్, వాల్ నట్స్ లో ఉండే పోషకాలు పాలల్లోకి చేరతాయి.
వీటిని ఉడికించినప్పుడు పోషకాలు రెట్టింపు అవుతాయి. కిస్ మిస్ లో ఇనుము, కాల్షియం, పొటాషియం మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఈ పాలను గ్లాస్ లో పోసి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు. ఉదయం సమయంలో తీసుకుంటే రోజంతా ఉషారుగా ఉంటారు.
ఈ పాలను తీసుకోవటం వలన కాల్షియం లోపం లేకుండా ఎముకల బలహీనత లేకుండా ఉండటమే కాకుండా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల మధ్య జిగురు పెరుగుతుంది. రక్తహీనత సమస్య కూడా తొలగిపోతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

