Healthhealth tips in telugu

కేవలం 3 రోజులు పాలల్లో ఇది కలిపి తాగితే.. 100 ఏళ్లకైనా కీళ్ల నొప్పులు, నిద్రలేమి, రక్తహీనత రావు!

sesame seeds Joint Pains tips In telugu : కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నిద్రలేమి మరియు రక్తహీనతతో తీవ్రంగా బాధపడుతున్నారా?

అయితే కేవలం 3 రోజులు పాలలో ఈ అద్భుతమైన పదార్థాన్ని కలిపి తాగితే ఆశ్చర్యపోయే ఫలితాలు మీ సొంతం. 100 ఏళ్లకైనా ఎముకలు దృఢంగా ఉండేలా చేసే ఈ చిట్కా తయారీ విధానం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు,భుజం నొప్పి, నడుము నొప్పి అనేవి ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తున్నాయి.

అలాగే ఏ పని చేయాలన్న ఉత్సాహం ఉండదు. నొప్పులు కూడా ఎక్కువగానే ఉంటాయి. దాంతో ఏమి చేయాలన్న చేయలేరు. దాంతో నిరాశకు కూడా గురి అవుతూ ఉంటారు.
Diabetes patients eat almonds In Telugu
మీ శరీరంలో కాల్షియం లోపం లేదా విటమిన్ డి లేదా రెండింటి లోపం ఉంటే ఈ సమస్యలు వస్తాయి. కాల్షియం లేకపోవడం ఎముక సాంద్రతను తగ్గిస్తుంది. మరియు విటమిన్ డి అనేది మీ శరీరంలో కాల్షియంను గ్రహిస్తుంది, కాబట్టి విటమిన్ డి మరియు కాల్షియం రెండూ ఎముక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.

ఇప్పుడు కీళ్లనొప్పులు నడుము నొప్పి తగ్గించుకోవటానికి రెండు రకాల హోమ్ రెమిడీస్ గురించి తెలుసుకుందాం. తెల్ల నువ్వులను వెగించి పొడి చేసుకోవాలి. అరస్పూన్ పొడి ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగాలి. ఇక 4 బాదం పప్పులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తొక్క తీసి తినాలి.

ఈ విధంగా ప్రతి రోజు బాదం తింటూ, నువ్వుల పొడి కలిపిన పాలను తాగితే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రక్త హీనత, నిద్రలేమి వంటి సమస్యలు ఉండవు. 40 సంవత్సరాలు దాటిన మహిళలు తప్పనిసరిగా ప్రతి రోజు నువ్వులు, బాదంను తీసుకోవాలి.

40 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నవారు వారంలో 3 సార్లు నువ్వులు, బాదం తీసుకుంటే సరిపోతుంది. జంక్ ఫుడ్స్ వంటివి తీసుకోకుండా ఇలాంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."