ఒక్కసారి ఇలా చేస్తే చాలు.. తెల్ల జుట్టు కుదుళ్ల నుంచే శాశ్వతంగా నల్లగా మారుతుంది!
White Hair:టి కాలంలో ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, కాలుష్యం మరియు పోషకాల లోపం వల్ల వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తెల్ల జుట్టు (Grey Hair) సమస్య సాధారణమైపోయింది. దీనిని దాచడానికి మార్కెట్లో దొరికే రసాయనాలు కలిగిన హెయిర్ డైలు, కలర్స్ వాడటం వల్ల జుట్టు మరింత డ్యామేజ్ అయ్యి రాలిపోతుంటుంది.
వీటికి బదులుగా ఆయుర్వేద మూలికలు మరియు ఇంట్లో లభించే సహజ పదార్థాలతో జుట్టులోని మెలనిన్ ఉత్పత్తిని పెంచి, జుట్టును కుదుళ్ల నుంచే సహజంగా నల్లగా మార్చుకోవచ్చు. ఈ పోస్ట్‌లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చే సులభమైన సహజ చిట్కా, దాని తయారీ విధానం మరియు ఎలా వాడాలో వివరంగా తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో తెల్లజుట్టు సమస్యతో… మనలో చాలా మంది చాలా చిన్న వయస్సులోనే ఇబ్బంది పడుతున్నారు. ఇలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు రావటం వలన బయటకు వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.
దాంతో మార్కెట్ లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.
అరకప్పు పెరుగులో ఒక స్పూన్ మిరియాల పొడి,ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటె తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
ఒక కప్పు బ్లాక్ టీ లేదా కాఫీలో తగినంత హెన్నా పౌడర్ కలపండి. ఆరు గంటల పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

