Healthhealth tips in telugu

మోకాళ్ల నొప్పులు, వాపులు శాశ్వతంగా మాయం కావాలంటే.. ఈ ఒక్క రెమెడీ చాలు!

Joint Pain Home Remedies : మోకాళ్ళ నొప్పులు, కీళ్ల వాపులను న్యాచురల్ గా మరియు శాశ్వతంగా తగ్గించే అత్యుత్తమ ఇంటి చిట్కా (Home Remedy). సులభంగా లభించే సహజమైన వస్తువులతో ఈ అద్భుతమైన రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో, ఎలా వాడాలో ఈ ఆర్టికల్ ద్వారా స్టెప్-బై-స్టెప్ గా తెలుసుకోండి

కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,వాపులు వంటి సమస్యలు ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులు చాలా బాధాకరంగా ఉంటాయి. నాలుగు అడుగులు వేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.
Joint pains in telugu
నొప్పులు రాగానే మనలో చాలా మంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు. అలా ఎక్కువగా మందులను వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా మందులు ఎక్కువ వాడకుండా ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా ఫాలో అయితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా తయారుచేసుకోవటం చాలా సులువు.

ఒక బౌల్ రెండు స్పూన్ల కోరిన బెల్లం,ఒక స్పూన్ పసుపు,ఒక స్పూన్ సున్నం వేసి కొంచెం నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి ఒక క్లాత్ చుట్టాలి. ఒక గంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రాత్రి సమయంలో చేస్తే మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."