Healthhealth tips in telugu

రోజూ 1 స్పూన్ ఈ పొడి వాడి చూడండి.. మీ బరువు, జుట్టులో మార్పు చూసి ఆశ్చర్యపోతారు!

Weight Loss Tips : ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడానికి మరియు జుట్టు రాలడాన్ని అరికట్టడానికి అద్భుతంగా పనిచేసే నాచురల్ పౌడర్ గురించి మీకు తెలుసా? కేవలం ఒక స్పూన్ ఈ పొడితో మీ మెటబాలిజం పెరిగి వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా, కురులు దృఢంగా, ఒత్తుగా ఎలా పెరుగుతాయో.. ఈ పౌడర్ పూర్తి తయారీ విధానం మరియు లాభాలు ఇక్కడ చదవండి.

ఈ రోజుల్లో మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రతి రోజు ఒక స్పూన్ పొడి తీసుకుంటే సరిపోతుంది. ఈ పొడిని ఒకసారి తయారుచేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పొయ్యి వేలిగించి బాణలి పెట్టి దానిలో ఒక కప్పు ఆవిసే గింజలు వేసి వేగించాలి.

ఆ తర్వాత అరకప్పు వేరుశనగ గింజలను వేసి వేగించాలి. ఆ తర్వాత 10 ఎండుమిరప కాయలను వేగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పచ్చి శనగపప్పు,ఒక స్పూన్ మినపప్పు, రెండు స్పూన్ల ధనియాలు, రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా వేగించాలి. వెగించిన వీటిని మిక్సీ జార్ లో వేయాలి.

ఆ తర్వాత కొంచెం చింతపండు,ఒక స్పూన్ జీలకర్ర,7 వెల్లుల్లి రెబ్బలు తొక్కలు తీసి వేసి మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజు అన్నంలో కలుపుకోవచ్చు. లేదా ఇడ్లీ, అట్లు వంటి వాటిలో నలుచుకోవచ్చు. ఈ పొడిని తీసుకోవటం వలన అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. డయబెటిస్ ఉన్నవారు కూడా ఈ పొడిని తీసుకుంటే నియంత్రణలో ఉంటుంది. ఆవిసే గింజలు, వేరుశనగలో ఉన్న పోషకాలు ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."