100 ఏళ్లైనా ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం.. నరాల బలహీనతకు ఇక చెక్!
Nerve weakness Milk : వయసు పెరుగుతున్న కొద్దీ అందరినీ భయపెట్టే సమస్యలు నరాల బలహీనత, ఎముకలు అరిగిపోవడం, కీళ్ల నొప్పులు, మరియు రాత్రుళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం. నలభై ఏళ్లకే ఈ సమస్యలు మొదలవుతున్న ప్రస్తుత రోజుల్లో, 100 ఏళ్లు వచ్చినా సరే ఎముకలు, నరాలు ఉక్కులా దృఢంగా ఉండాలంటే ఒక అద్భుతమైన నాచురల్ రెమెడీ మనకు అందుబాటులో ఉంది.
ఖరీదైన పెయిన్ కిల్లర్స్, స్లీపింగ్ పిల్స్ వాడే పని లేకుండా, కేవలం మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతోనే ఈ వృద్ధాప్య సమస్యలను ఎలా జయించవచ్చో, ఆ సీక్రెట్ చిట్కా ఏమిటో ఈ పోస్ట్‌లో వివరంగా తెలుసుకుందాం.
ఈ రోజుల్లో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. సమస్యలు వచ్చినప్పుడు, సమస్యలు రాకుండా ఉండాలన్న ఇప్పుడు చెప్పే పాలను కనీసం వారంలో రెండు సార్లు తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. నరాల బలహీనత,ఎముకల బలహీనత,కీళ్ల నొప్పులు,నిద్రలేమి వంటి సమస్యలు ఉన్నవారికి ఈ పాలు బాగా సహాయపడతాయి.

ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 6 లవంగాలు,చిటికెడు పసుపు, 10 కరివేపాకు ఆకులు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగించి గ్లాసులోకి వడకట్టి తాగాలి. ఈ పాలను రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు.
సమస్యలు ఉన్న వారు 15 రోజులు తాగితే సమస్యలు అన్నీ తగ్గుతాయి. ఏ సమస్యలు లేనివారు వారంలో రెండు సార్లు తాగితే ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. నరాల బలహీనత,ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అలసట,నీరసం లేకుండా తక్షణ శక్తిని ఇస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

