MoviesTollywood news in telugu

‘మల్లీశ్వరి’ కోసం కత్రినా కైఫ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!

Malliswari Movie Heroine Katrina Kaif : విక్టరీ వెంకటేష్ – విజయ్ భాస్కర్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘మల్లీశ్వరి’. ఈ సినిమాలో ప్రిన్సెస్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌ను ఎంచుకోవడమే కాకుండా, అప్పట్లో ఏ సౌత్ హీరోయిన్‌కు ఇవ్వనంత భారీ పారితోషికాన్ని నిర్మాతలు ఆమెకు ఆఫర్ చేశారు.

2004 నాటికే ఆ మొత్తం సౌత్ సినీ ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించింది. ఇంతకీ కత్రినా కైఫ్‌కు ఇచ్చిన ఆ భారీ రెమ్యునరేషన్ ఎంత? ఆ డీల్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు ఈ పోస్ట్‌లో చదివేయండి!

విజయ్ భాస్కర్ దర్శకత్వంలో Venkatesh హీరోగా వచ్చిన Malliswari Movie ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాలో Katrina Kaif హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా వెంకటేష్, బ్రహ్మానందం, కత్రినా కైఫ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా కామెడీని పండించాయి.

మల్లీశ్వరి సినిమాతోనే టాలీవుడ్ కి కత్రినాకైఫ్ ఎంట్రీ ఇచ్చింది. కత్రినా కైఫ్ మల్లీశ్వరి సినిమాలో నటించే సమయానికి బాలీవుడ్లో కేవలం ఒకే ఒక సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం పారితోషికం భారీగానే ఇచ్చారట. ఆమెకు 70 లక్షల రూపాయల వరకు ఇచ్చారట.

అప్పట్లో ఇది అత్యధిక పారితోషికం. ఆ తర్వాత మరొక సినిమాలో నటించింది. అల్లరి పిడుగు సినిమాలో బాలకృష్ణతో ఆడిపాడింది. అయితే ఆ సినిమా హిట్ కాకపోవడంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగి పోయింది. ఇక తెలుగు సినిమాల జోలికి రాలేదు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."