రోజుకు ఒక్కసారి ఇది తీసుకుంటే చాలు.. నరాల బలహీనత, తిమ్మిర్లు, బ్లాక్స్ అన్నీ మాయం!
Body weakness home remedies : ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది నరాల బలహీనతను ఎదుర్కొంటున్నారు.
కాళ్లలో తిమ్మిర్లు, రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటం, నీరసంగా అనిపించడం, తరచుగా తల తిరగడం లాంటి సమస్యలు రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తుంటాయి.
వీటి కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరిగి, ఎన్నో మందులు వాడి విసిగిపోయారా? అయితే ఇకపై ఆ ఆందోళన వద్దు. మన ఇంట్లో దొరికే సహజమైన వస్తువులతోనే ఈ సమస్యలన్నింటికీ శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు.
రోజుకు ఒక్కసారి ఈ అద్భుతమైన రెమెడీని పాటిస్తే మీ నరాలు ఉక్కులా బలంగా తయారవుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడి గుండెకు, మెదడుకు చురుకుదనం వస్తుంది. ఇంతకీ మీ నరాలకు జీవం పోసే ఆ మ్యాజికల్ చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం!
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాటిలో ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా నరాల్లో తిమ్మిర్లు,నరాల బలహీనత,రక్త నాళాల్లో అడ్డంకులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. డయాబెటిస్ లేనివారిలో కూడా ఈ సమస్యలు ఉంటున్నాయి. దీనికి ఒక మంచి ఇంటి చిట్కా ఉంది.

పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి అంగుళం దాల్చినచెక్క, ఒక నల్ల యాలక్కాయ, మూడు లవంగాలు వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాసులోకి వడకట్టి ఉదయం సమయంలో తీసుకోవాలి. ఈ విధంగా రోజు తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం వస్తుంది.
నల్ల యాలకుల్లో ఉన్న లక్షణాలు నరాల్లో అడ్డంకులను తొలగించి రక్త ప్రవాహాన్ని సక్రమంగా జరిగేలా చేస్తుంది. నల్ల యాలకులు ఆయుర్వేదం షాప్ లో అమ్ముతారు. మనం సాదరణంగా ఆకుపచ్చగా ఉన్న యాలకులను వాడుతూ ఉంటాం. లివర్ సమస్యలకు కూడా బాగా సహాయపడుతుంది. లవంగాలు డయాబెటిస్ ఉన్నవారికి బాగా హెల్ప్ చేస్తుంది.
దాల్చినచెక్కలో ఉన్న పోషకాలు నరాల్లో నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. నరాలకు సంబందించిన సమస్యలు ఉన్నప్పుడూ అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. అలా డాక్టర్ సూచనలు పాటిస్తూ ఇలా ఇంటి చిట్కాలు ఫాలో అయితే మంచి ఫలితం తొందరగా వస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

