40 ఏళ్ల వయసులో 20 ఏళ్లలా కనిపించాలా? ముడతలు, మచ్చలు మాయం చేసే మ్యాజిక్ ఇదిగో!
Face Glow Tips:వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై ముడతలు, సన్నని గీతలు, నల్లటి మచ్చలు రావడం సహజం. ముఖ్యంగా 30, 40 ఏళ్లు దాటాక చర్మం తన సహజమైన కొల్లాజెన్‌ను కోల్పోయి సాగినట్లుగా అనిపిస్తుంది. అయితే, దీనికోసం వేలకు వేలు ఖర్చు చేసి కెమికల్ క్రీమ్స్, ట్రీట్‌మెంట్స్ వాడాల్సిన అవసరం లేదు.
మన ఇంట్లో దొరికే సహజ సిద్ధమైన వస్తువులతోనే చర్మాన్ని టైట్‌గా, మచ్చలు లేకుండా మార్చుకోవచ్చు. 40 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్లలా యవ్వనంగా, కాంతివంతంగా కనిపించేందుకు అద్భుతంగా పనిచేసే న్యాచురల్ ఫేస్ గ్లో టిప్స్ ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకుందాం.
40 ఏళ్ల వయస్సులో 20 ఏళ్ల యంగ్ లుక్ ముడతలు,నల్లని మచ్చలు అన్ని మాయం.. ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు లేకుండా ముఖం అందంగా కాంతివంతంగా మెరవడానికి మామిడిపండు చాలా బాగా సహాయపడుతుంది.
ఈ ఎండాకాలంలో మామిడిపండు చాలా విరివిగా దొరుకుతుంది. మనలో చాలా మంది మామిడి పండ్లను చాలా ఇష్టంగా తింటారు. మామిడిపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అలాగే చర్మ సంరక్షణలో కూడా మామిడిపండు చాలా బాగా సహాయపడుతుంది. మామిడి పండులో విటమిన్ ఏ, సి సమృద్ధిగా ఉండటం వలన చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మామిడి పండులో ఉండే విటమిన్ ఏ ముడతలు, మచ్చలను దూరం చేసి చర్మం కాంతివంతంగా కనిపించడానికి సహాయపడుతుంది.
అలాగే మామిడి పండులో సమృద్ధిగా ఉండే విటమిన్ సి కొలెజాన్ ఉత్పత్తిని పెంచి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. మామిడి పండులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని పొడిగా లేకుండా తేమగా ఉంచుతుంది. మామిడిపండు గుజ్జును ముఖంపై రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే నల్లని మచ్చలు,ముడతలు అన్నీ తొలగిపోతాయి. కంటి కింద నల్లటి వలయాలు తొలగించుకోవడానికి కూడా మామిడిపండు బాగా సహాయపడుతుంది. మామిడిపండు గుజ్జును కంటి కింద నల్లని వలయాలు ఉన్న ప్రదేశంలో రాసి ఐదు నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ సీజన్ లో మామిడి పండు గుజ్జును ముఖానికి ఉపయోగిస్తే ముఖం మీద నల్లని మచ్చలు,ముడతలు ఏమి లేకుండా చేస్తుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు ఏమి లేకుండా యవ్వనంగా కనబడుతుంది. కాబట్టి మామిడి పండుతో ఆరోగ్యాన్ని పెంచుకోవటమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com
(anti aging tips in telugu, face glow tips in telugu, wrinkles removal on face telugu, dark spots removal telugu, young look tips in telugu, beauty tips for glowing skin telugu)

