Beauty TipsHealthhealth tips in telugu

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా? ఈ 3 చుక్కలతో మీ జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది!

White Hair:చిన్న వయసులోనే తెల్ల జుట్టు (White Hair) సమస్య వేధిస్తోందా? మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైలు వాడి విసిగిపోయారా? అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కేవలం 3 చుక్కలతో మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మార్చే అద్భుతమైన న్యాచురల్ చిట్కా గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ రెమెడీ జుట్టును నల్లగా చేయడమే కాకుండా కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది.

3 చుక్కలు… తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా ఉండేలా చేస్తుంది…సైడ్ ఎఫెక్ట్ అసలు ఉండదు.. తెల్ల జుట్టు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చాలా చిన్న వయస్సులోనే రావటం వలన కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతున్నారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా సహజసిద్దమైన వాటిని వాడితే మంచిది.

కానుగ నూనె తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా చుండ్రు,జుట్టు రాలే సమస్య వంటి అన్నీ రకాల జుట్టు సమస్యలను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానుగ నూనె ఆయుర్వేదం షాప్ లలో,Online Stores లలో విరివిగానే లభ్యం అవుతుంది. ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంటుంది.

2 Ml కొబ్బరి నూనెలో మూడు చుక్కల Kanuga Oil ని వేసి బాగా కలిపి తల మీద మాడుకు బాగా పట్టించాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా ప్రతి రోజు రాస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. చుండ్రు ఒక్కసారి వచ్చిందంటే తొందరగా తగ్గదు. తెల్లజుట్టును నల్లగా మార్చటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. తెల్లజుట్టు తక్కువగా ఉన్నవారికి ఫలితం చాలా త్వరగా కనపడుతుంది. ఎక్కువగా తెల్లజుట్టు ఉంటే ఫలితం కాస్త ఆలస్యం అవుతుంది.

ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. చిట్కాలు అనేవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఇటువంటి నూనెలను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. వీటిని మన పూర్వీకులు కూడా ఫాలో అయ్యేవారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."