Healthhealth tips in telugu

రోజుకు 2 స్పూన్లు ఇది తింటే చాలు.. కీళ్లనొప్పులు, రక్తహీనత, నీరసం అన్నీ మాయం!

Saggubiyyam Health benefits in Telugu :నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు.. తీవ్రమైన అలసట, నీరసం, రక్తహీనత (Anemia) మరియు కీళ్లనొప్పులు. చిన్న పని చేసినా సరే శరీరం సహకరించకపోవడం, కాళ్లు చేతులు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

వీటి కోసం వేలకు వేలు ఖర్చు పెట్టి మందులు, సప్లిమెంట్లు వాడే బదులు.. మన వంటింట్లోనే దొరికే సహజమైన పోషకాహారంతో చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ కేవలం 2 స్పూన్ల పరిమాణంలో దీన్ని తీసుకుంటే చాలు..

శరీరంలో రక్తం అమాంతం పెరగడమే కాకుండా, ఎముకలు ఉక్కులా మారుతాయి. అసలు ఆ అద్భుతమైన ఆహారం ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అనే పూర్తి వివరాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

సగ్గుబియ్యం అంటే మనలో చాలా మందికి తెలుసు. సగ్గుబియ్యం మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వాటిలో ఉండే పోషకాలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. సగ్గుబియ్యంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
Saggubiyyam Health benefits in Telugu
ప్రతిరోజు రెండు స్పూన్ల సగ్గుబియ్యం తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. సగ్గుబియ్యంను ఉడికించి మజ్జిగ ఉప్పు వేసి తీసుకోవచ్చు లేదా సగ్గుబియ్యంను ఉడికించి దానిలో పాలు బెల్లం కలిపి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వలన ఎముకలు మరియు కండరాలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా అధిక బరువు సమస్య కూడా తొలగిపోతుంది.

పొట్టకు సంబంధించిన సమస్యలు ఏమి ఉండవు. గ్యాస్, కడుపు ఉబ్బరం., అజీర్ణం వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. గర్భిణీ స్త్రీలకు కూడా మంచిది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తప్రసరణ బాగా జగడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు.

అలసట నీరసం నిస్సత్తువ ఉన్న సమయంలో ఈ సగ్గుబియ్యంతో తయారుచేసిన జావను తీసుకుంటే వెంటనే నూతన ఉత్తేజం కలుగుతుంది. రక్తహీనతతో బాధపడే వారు ఉడికించిన సగ్గుబియ్యంలో పాలు బెల్లం కలిపి తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. కాబట్టి తప్పనిసరిగా మీ రోజువారి డైట్ లో సగ్గుబియ్యం ఉండేలా చూసుకోండి.

చాలా తక్కువ ఖర్చులో ఎన్నో పోషకాలను అందించే సగ్గుబియ్యంను రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అన్నీ వయస్సుల వారు తినవచ్చు. ఉదయం సమయంలో తీసుకుంటే రోజంతా హుషారుగా ఉంటారు. సగ్గుబియ్యం చాలా విరివిగానే లభ్యం అవుతాయి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."