Kitchenvantalu

నీరసంగా, అలిసిపోయినట్లు అనిపిస్తోందా? కేవలం 2 నిమిషాల్లో ఈ ‘బనానా లస్సీ’ తాగితే సూపర్ ఎనర్జీ మీ సొంతం!

Banana Lassi:బనానా లస్సీ..మనలో చాలా మంది చల్లదనం కోసం కూల్ డ్రింక్స్ కోసం,చల్లటి పదార్ధాలకోసం వెతుకుతు ఉంటాం. దాహం తీర్చుకోడానికి బనానా పెరుగుతో లస్సీ తయారు చేసి చూడండి.

ఉరుకుల పరుగుల పనులతో శరీరం త్వరగా అలిసిపోయి నీరసం రావడం సహజం. అలాంటి సమయంలో బయట దొరికే అనారోగ్యకరమైన కూల్ డ్రింక్స్ తాగే బదులు, ఇంట్లోనే కేవలం 2 నిమిషాల్లో ఎంతో హెల్తీగా ‘బనానా లస్సీ’ (Banana Lassi) తయారు చేసుకోండి.

అరటిపండు, పెరుగు కాంబినేషన్‌లో చేసే ఈ డ్రింక్ శరీరానికి తక్షణ శక్తిని (Instant Energy) ఇవ్వడమే కాకుండా, పొట్టను చల్లగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తాగే ఈ టేస్టీ అండ్ హెల్తీ బనానా లస్సీని పర్ఫెక్ట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు
పెరుగు – 1 కప్పు
చక్కెర – 3-4 టేబుల్ స్పూన్స్
అరటి పండు – 1
ఐస్ క్యూబ్స్ – తగినన్ని
పాలు – ½ కప్పు

తయారీ విధానం
1.ముందుగా బ్లెండర్ లోకి కప్పు పెరుగు వేసి,అందులోకి అరటి పండును ముక్కలుగా చేసి వేసుకోవాలి.
2.అందులోకి చక్కెర,ఐస్ క్యూబ్స్, కాచి చల్లార్చిన పాలును యాడ్ చేసుకోవాలి.
3.లంప్స్ లేకుండా మెత్తని ప్యూరీలా బ్లెండ్ చేసుకోవాలి.
3.సర్వింగ్ గ్లాస్ లోకి లస్సీనీ నింపుకోని అవసరం అనుకుంటే డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకోవడమే.
“Banana lassi recipe in telugu, instant energy drinks telugu, healthy summer drinks, how to make banana lassi at home, weakness relief tips in telugu, kids healthy drinks, బనానా లస్సీ తయారీ విధానం, నీరసం తగ్గించే డ్రింక్స్, తెలుగు హెల్త్ టిప్స్.”

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."